V

    పుట్టుక నుంచి మరణం వరకు సాగే ఈ జీవిటం నీటి బుడగ లాంటిది..
    ఎప్పుడు బద్దలవుతుందో ఎవరికీ తెలియదు.
    ఇంత చిన్న జీవితంలో ఎన్నో పరిచయాలు ఎన్నెన్నో విడిపోవటాలు .
    ఎందరో మిత్రులవుతుంటారు… శత్రువులవుతుంటారు …
    కలిసి ఆడిపాడిన మిత్రులు కొంతకాలం తర్వాత మళ్ళీ కలుసుకుంటే…

    ఇక ఆ సందడి గురించి వేరే చెప్పాలా..???

    అలనాటి కబుర్లు,విశేషాలు, ఆటపాటలు, విందు వినోదాలు…
    ఇలా ఇలా ఎన్నో ఎన్నెన్నో తీపి గురుతులు, నెమరువేతలు…

    అలాగే నలుగురు మిత్రులు కలుసుకున్నారు రెండేళ్ళ తర్వాత ..
    సాధారణంగా అందరూ ఊహించినట్టు గానే సందడి సందడి గా మొదలైన ఆ కలయిక ఎలా ముగిసింది అనేది ఈ లఘుచిత్రం చూసి మీరే తెలుసుకోండి…

    Cast: Deva Malishetty, Mohammad Abdul Nahid, Gugulothu Vikas, Kumar Parvateesam, Barnabasgk LIC
    Music : Kesava Kiran
    Story : Dinesh Kumar Avvari
    Dialogues : Avinash Luvs
    Direction Dept. : Bindu Snow, Uday Therala, RK Thoomu
    Screenplay : Sudeep Kumar Tg, Dinesh Kumar Avvari
    Shot, Cut, Edit : Sudeep Kumar TG

    Support aspiring film maker by posting your comments

Rate this short film

Latest Videos

    WordPress › Error

    There has been a critical error on this website.

    Learn more about troubleshooting WordPress.